❣ప్రశ్నా:
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా?

☘జవాబు:
చేయవచ్చు APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు.అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A,జాయినింగ్ కొరకు    ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.

Comments

Popular posts from this blog