January 30, 2017

GO No.11
Dt.30.1.17
MEO service rules Released.

--Click to download


GO No:10
Dt:30/01/2017
MEO service rules released

--Click to download


MEO SERVICE RULES IN TELUGU

రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా MEO పోస్టుల భర్తీకి GO.MS.No:10 & 11 ఉత్తర్వులు విడుదల చేశారు.

రూరల్ MEO లుగా *ZILLA PARISHAD HEAD MASTERS*ను,urben MEO లుగా *ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను నియమిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

5సం" ప్రధానోపాధ్యాయులుగా సర్వీస్ కలిగి ఉండి *2017 మే 1* వ తేదీ నాటికి *55 సం" కంటే తక్కువ వయసు* కలిగిన వారు MEO లుగా నియామకాలకు అర్హులు.

ఆంధ్రప్రదేశ్ సబార్డినట్ రూల్స్ లోని రూల్-22 ప్రకారం రిజర్వేషన్స్ అమలు చేయనున్నారు.

1 comment:

🌷 Flash... GO NO. 64 DT. 21.4.17 GOVT LIFT BAN ON TRANSFERS FROM 25th April,2017 to 24th May, 2017. -- Click to download