February 19, 2017

*ఆదాయపు పన్ను గణన 2016-17:*

*పిల్లల ట్యూషన్ ఫీజు నుండి మినహాయింపు ఇలా:*

Incom Tax Act 1961
సెక్షన్ 80C ప్రకారం ఇద్దరు పిల్లల వరకు ట్యూషన్ ఫిజును రిటర్న్స్ లో చూపించవచ్చు.

కేవలం ట్యూషన్ ఫీజుకు మాత్రమే మినహాయింపు ఉంది.డెవలప్ మెంట్,డొనేషన్,క్యాపిటేషన్ ఫీజులకు లేదు.
ప్లే స్కూల్,ప్రీ నర్సరీ,నర్సరీ స్కూళ్ళు,కళాశాల,యూనివర్సిటీలకు చెల్లించిన ఫీజులకు అవకాశం ఉంది.
*Circular No.20/2015 Dt:2-12-2015*

 ఫుల్ టైం కోర్సులకు మాత్రమే అవకాశం.పార్ట్ టైం కోర్సులకు అవకాశం లేదు.

 విద్యార్ధులు దేశంలో చదువుతూ ఉండాలి.విదేశాల్లో చదువుతూ ఉంటే అవకాశం ఉండదు.

ఇద్దరూ ఉద్యోగస్తులై ఉండి వారికి ముగ్గురు పిల్లలు(A,B,C) ఉన్నప్పుడు భర్త A,B పిల్లలకు,భార్య B,C పిల్లలకు ఫీజు మినహాయింపు వినియోగించుకోవచ్చును.  Income Tax department all detailed 77pages  clarifications of *SALARY DEDUCTIONS*

Ex:  Income Tax Tution fee See 31st page

--Click to download

No comments:

Post a Comment

AP Co-operate to Chekumuki science sambaraalu 2017- A science Fest-Rc.417Dt.27/10/2017 -- CLICK TO DOWNLOAD