February 17, 2017

టీఎస్‌ కానిస్టేబుళ్ల నియామక తుది ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలను తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మొత్తం 10,446 మంది ఎంపికయ్యారు. వారిలో 1130 మంది మహిళలు ఉన్నారు.

--ఫలితాల కోసం క్లిక్ చేయండి

No comments:

Post a Comment

New Service Rules G.O.MS.No:72,73 & 74 released today instead of old service rules GO's 505 & 508 (which were released in 19...