June 5, 2017

🌷

Teachers Rationalization  Norms and Guidelines Amendment G.O. No.33 Dt. 4.6.17 Released.

10లోపు పాఠశాలల విలీనం.
10-19 పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి 19 దాటనిచో next academic year లో విలీనం.

వీటిని double teacher schools గా చేయుటకు work adjustment/ academic instructors ఇస్తారు.

మిగిలిన నిబంధనలలో మార్పు లేదు!

--Click to download

No comments:

Post a Comment

2016-17(అనంతపురం) సం౹౹ పాఠశాలలోని పిల్లల స్ట్రెంత్ వివరాలకై -- క్లిక్ హియర్