బదిలీల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను నివేదించుటకు CSE పోర్టల్ నందు పొందుపరచబడిన

--Click to download ను తాకి మీ

➡ Treasury ID

➡ Date Of Birth

టైపు చేసి సబ్మిట్ చేసిన పిదప తమరి రిజిష్టర్ మొబైల్ కు *OTP* వస్తుంది.

సూచించిన బాక్సుల నందు OTP  నమోదు చేసి, సమస్యను వివరించి తమరి  సమస్యను *CSE* దృష్ఠికి తీసుకువెళ్ళవచ్చు.

తద్వారా సమస్య పరిష్కరింపబడుతుంది.

Comments

Post a Comment

Popular posts from this blog