ప్రభుత్వ ఉద్యుగులతో సమానంగా పదవి విరమణ పొందిన
Municipal, Panchayat Raj and Aided schools సంభందించిన ఉద్యోగులు తమ  అర్ధ వేతన సెలవును వేతన సెలవలతో కలిపి  300 రోజులకు మించకుండా నగదు గా మార్చుకోనుటకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు  GO MS No : 148 dt 21.8.17 జారీ చేసినది

--Click to download

Comments

Popular posts from this blog