INTER DISTRICT TRANSFER ONLINE APPLICATION

Click to apply now

SPOUSE CERTIFICATE - Click to download

CERTIFICATES - Click to download

◆ అంతర జిల్లా బదిలీల ఆన్ లైన్ దరఖాస్తు తో పాటు యంక్లోజర్స్
నాలుగు సెట్లు
ప్రాధమిక,ప్రాధమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు
యం.యి.ఓ లకు
ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులు
హెచ్.యం ల ద్వారా డిప్యూటి డి.యి.ఓ లకు
23మే వరకు ఇవ్వవలసి ఉండును.

◆ Inter Dist transfer OTP based  Online application enabled in cse website Teachers corner

◆ Mininimum 2 years service in present cader only need apply.

◆ Spouse(Employees state/ central/ public under taking) and mutual&Exservicemen only eligible two apply.

NOTE:

DSC 2014 వాళ్ళు జూన్ 1, 2016 న జాయిన్ అయ్యారు.  వారికి జూన్ 1, 2018 కి 2సం. లు నిండుతాయి, కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేస్తే Not eligible అని వస్తుంది. Online problem సరిచేయాలి.

Comments

Popular posts from this blog