AP
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని, దానికి అనుగుణంగానే వేతనంతో కూడిన శలవును మంజూరు చేయాలని,అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు  CSE ఉత్తర్వులు.
RC.NO:152/ITCELL/2017 DATED:21/5/2018 SCHOOLEDUCATION DEPARTMENT..eHazar implementation..Certain instructions issued​

Click to download

Comments

Popular posts from this blog