September 26, 2018

MDM bills status checking instructions:-
MDM bills status by using the following link.

Click here

లింక్ ని క్లిక్ చేసిన తరువాత ఎడమ వైపు రిపోర్ట్స్ అని నలుగు ఆప్షన్స్ కనపడుతాయి లేదా ఎడమ వైపు పైన ముడు గీతలు కనిపిస్తాయి.

వాటిని క్లిక్ చేస్తే  అందులో R-4 SCHOOL PAYMENT STATUS అనె దానిపై క్లిక్ చేసినచొ స్కూల్ డైస్ కోడ్ అడుగుతుంది.

ఎంటర్ చేసి ప్రక్కనే ఉన్న GET DATA ని క్లిక్ చేయండి ఇప్పటి వరకు పడిన బిల్లుల వివరాలు మరియు వాటి యొక్క status తెలుస్తుంది.

No comments:

Post a Comment