AP DEECET

AP DEECET answer response sheet

(Maths,social) - Click to download

Final keys - Click to download

డీసెట్-2018 దరఖాస్తులో తప్పుల దిద్దుబాటుకు అవకాశం.
డీసెట్-2018 పరీక్ష దరఖాస్తులో అభ్యర్థులు వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే వాటిని సరి చేసుకునేందుకు మంగళవారం (మే 22) నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు డీసెట్ కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. డీసెట్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల బాక్సు ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చని వెల్లడించారు.

Click here

Comments

Popular posts from this blog