School assistants transfers grievences just enabled...
May 31, 2025
April 9, 2024
VOTER SLIP DOWNLOAD
ఎలాంటి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లేకుండా
మీరు ఓటర్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకొనే లింక్ క్రింద ఇవ్వటం జరిగింది.
మీతో పాటుగా మరికొంతమందికి ఈ లింక్ ను షేర్ చెయ్యండి.
April 6, 2024
July 28, 2023
MDM SOCIAL AUDIT
PROCEEDINGS OF THE DISTRICT EDUCATIONAL OFFICER, SRI SATHYA SAI DISTRICT PUTTAPARTHI PRESENT: SMT U MEENAKSHI, B Com BEd.,
Rc. No. 1spi/84/2023
dt 28-07-2023
Sub: School Education - MDM - Implementation of MDM in the district - Social audit commencing from 1" week of August 2023 - certain instructions issued Regarding
Ret instructions received through Webex dt. 28-07-2023 by Director, Mid Day
Meals & School Sanitation, AP Amaravathi
All the Deputy Educational Officers, Mandal Educational Officer and Headmasters
are hereby informed that, there will be a Social audit during first week of August 2023 in Sri Sathya Sai District. Therefore, all the field functionaries are instructed to update the registers pertaining to Mid Day Meal and Toilet Maintenance in the schools.
Mid Day Meals
1. MDM Registers i.e., Egg. Chikkies, Rice, Ragi & Jaggery, Glasses and Food taste registers.
2. Cook cum Helpers Attendance Registers
3. Acquittance of Cook-cum-Helpers
4. IFA tablet receipt and distribution register
5. And other all MDM related Registers
TOILET MAINTENANCE
1. Aya Attendance Register
2. Sanitary Napkin Receipts Registers
3. Cleaning Chemicals, Tools, accessories receipts and distribution registers
4. Night watchman attendance Registers.
Therefore all the Headmasters of Primary, Upper Primary and High schools are
hereby instructed to update all registers pertaining to MDM and School Sanitation. If any lapses found by the Social audit party, the concerned Headmaster /Mandal Educational Officer/ Deputy Educational officers are held responsible and immediate action will be initiated by the undersigned against them without giving any prior notice.
Further all the field functionaries were also instructed to issue suitable instruction
in this regard in their respective jurisdiction immediately
Topy most priority should be given to this item of work
DEPARTMENTAL TEST OD FACILITY CLARIFICATION
OD పై వివరణ
FR 9(6) Sub- Rule (b)(iii) ప్రకారం....
తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన డిపార్టుమెంటల్ టెస్టులకు హాజరయ్యే పీరియడ్ను డ్యూటీగా పరిగణించాలి. దీనికి పరిమితి లేదు. ఎన్నిసార్లయినా డ్యూటీగా పరిగణించాల్సిందే..!
ఐచ్చిక (Optional ) టెస్టులకు మాత్రం కేవలం రెండు సార్లే డ్యూటీగా పరిగణిస్తారు.
రెండుకు మించితే లీవ్ పెట్టుకొని ఈ టెస్టులను రాయాల్సి ఉంటుంది.
టీచర్లకు OD ఇలా...
SGT తత్సమాన కేడర్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ టీచర్లు, యాంత్రిక పదోన్నతి స్కేళ్ల మంజూరుకు నాలుగు టెస్టుల్లో EOT, GOTలు విధిగా పాస్ కావాల్సిందే..! *_కాబట్టి, ఈ రెండు టెస్టులు రాయడానికి అన్ని కేటగిరి ఉపాధ్యాయులకు పరిమితి లేకుండా ఆన్ డ్యూటీ లభిస్తుంది. మిగతా రెండు డిపార్టుమెంటల్ టెస్టులు కంపల్సరియా? కాదా? అనేది ఆయా టీచర్ల విద్యార్హతలపై ఆధారపడి ఉంటుంది. సర్టిఫికెట్స్ చూసి, హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
Dep.Tests రాయడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కల్పించిన OD రాయితీని ఇవ్వడమే న్యాయం. అవగాహన లోపంతో నిరాకరించడం అన్యాయం.
July 27, 2023
April 1, 2023
REVISED SHEDULE
SA - 2 పరీక్షల సమాచారం
అన్ని క్లాసులకు ఉదయమే పరీక్షలు
SA2 పరీక్షలు 1వ తరగతి నుండి IX తరగతి వరకు ఏప్రిల్ 20 నుండి 28 వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు (IX కోసం ఉదయం 9 నుండి 12.15PM వరకు) అన్ని మేనేజ్‌మెంట్‌లను నిర్వహించాలి -CSE రివైజ్డ్ ఆర్డర్లు dt 1.4.2023
డౌన్‌లోడ్ చేయడానికి క్లిక్ చేయండి
August 22, 2022
SSC PAPERS CLARIFICATION
10వ తరగతిలో 6 పేపర్లు మాత్రమే...ఉత్తర్వులు విడుదల.
2022-23 విద్యా సంత్సరం నుంచి CBSE వలె 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 6 పేపర్స్ లో మాత్రమే నిర్వహించుటకు సవరణ ఉత్తర్వులు G.O .Ms.No. 136. Dt. 22.08.2022 విడుదల.
PS, BS ఒకే ప్రశ్నా పత్రం..జవాబు పత్రాలు వేరు..వేరు.
ఉత్తర్వుల కాపీ, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.*